Mouni Roy : హానీమూన్ లో ఎలా ఉండాలో చూపిస్తున్న మౌనీ రాయ్.. Black స్విమ్ సూట్ లో అందాల విందు ..
Mouni Roy : నాగిని సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మౌని రాయ్. బుల్లితెర నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెండితెరపై మెరుస్తోంది. తుమ్ బిన్ 2, బంగారం చిత్రాలతో పాటు కేజీఎఫ్ లో ఐటమ్ సాంగ్ లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.

టీవీ నటిగా మరియు గాయనిగా తన కెరీర్‌ను ప్రారంభించి, ఆమె బాలీవుడ్ స్టార్ మౌని రాయ్‌గా ఎదిగింది. బ్యూటీ మౌని రాయ్ ఎప్పుడూ తన విషయాలు చెబుతూనే.. లేటెస్ట్ ఫోటోలతో తన ఫాలోవర్లను పిచ్చెక్కిస్తోంది. మౌని రాయ్ చాలా కాలంగా వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో ప్రేమలో ఉన్నారు. ఈ జంట జనవరి 27న గోవాలో మలయాళీ, బెంగాలీ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక సందడి నెలకొంది. (Photo Credit : Instagram)

లేటెస్ట్ గా మౌనిని ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హనీమూన్ ట్రిప్ లో భాగంగా అందగత్తె కాశ్మీర్ వెళ్లింది. భర్తతో హాయిగా జీవిస్తోంది. అయితే మౌని మాత్రం హాట్ బాంబ్ పేల్చినట్లు తెలుస్తోంది. స్విమ్ సూట్లో కనిపించడం సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. వివాహ వేడుకలో, నటి మౌని రాయ్ వివాహ దుస్తులలో మరియు సాంప్రదాయ దుస్తులలో చాలా సౌమ్యంగా కనిపించింది. అయితే అక్కడ ఒక్కసారిగా హాట్ అందాలు ఆరబోసేలా కనిపించింది (Photo Credit : Instagram)

భర్త సూరజ్ నంబియార్‌తో హనీమూన్ కోసం ప్రస్తుతం కాశ్మీర్‌లోని గుల్మార్గ్కు వెళ్లింది మౌనీ రాయ్. అక్కడ ఇండోర్ పూల్ హాల్ లో మౌనీ రాయ్ బ్లాక్ కలర్ స్విమ్ సూట్ ధరించి గ్లామర్ షోకు తెరతీసింది. హాట్ లుక్స్ తో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. నాగుపాములా తన ఒంటిని వొంపులు తిప్పుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. (Photo Credit : Instagram)

ఆ ఫొటోలను తాజాగా నెటిజన్లతో పంచుకుందీ మౌనీ రాయ్. " స్నో ఫ్లేక్స్ ముద్దులు అయితే.. మీకు నేను మంచు తుఫానును పంపుతాను" అంటూ పేర్కొంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. భర్త సూరజ్ నంబియార్‌తో హనీమూన్ కోసం ప్రస్తుతం కాశ్మీర్‌లోని గుల్మార్గ్కు వెళ్లింది మౌనీ రాయ్. అయితే భర్తతో కలిసి అక్కడి ప్రదేశాల్లో తిరుగుతోందీ సుందరి. నేచర్ ను ఎంజాయ్ చేస్తూ ఈ లోకాన్నే మరిచిపోతోందీ జంట. కాశ్మీర్ కు వెళ్లిన ఈ జంట ఫొటోలను మౌనీ రాయ్ ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పేర్ చేసుకుంది. (Photo Credit : Instagram)

నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు దగ్గరైంది మౌనిరాయ్. బుల్లితెర నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెండితెరపైనా మెరుస్తోంది. తుమ్ బిన్2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటెం సాంగ్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇండోర్ పూల్ హాల్ లో మౌనీ రాయ్ బ్లాక్ కలర్ స్విమ్ సూట్ ధరించి గ్లామర్ షోకు తెరతీసింది. హాట్ లుక్స్ తో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. నాగుపాములా తన ఒంటిని వొంపులు తిప్పుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. (Photo Credit : Instagram)

అందాల ఆరబోతతో ఎక్కువగా పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ కేజీఎఫ్ లో ఐటమ్ నంబర్ తో ఇటు సౌత్ కి పరిచయమైంది ఈ బ్యూటీ.ఆ ఫొటోలను తాజాగా నెటిజన్లతో పంచుకుందీ మౌనీ రాయ్. ‘ స్నో ఫ్లేక్స్ ముద్దులు అయితే.. మీకు నేను మంచు తుఫానును పంపుతాను’ అంటూ పేర్కొంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. (Photo Credit : Instagram)

ఈ క్రమంలోనే సుదీర్ఘమైన ప్రయాణంలో పలు బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. అదే సమయంలో ఎన్నో అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె.. అన్నింట్లోనూ తన అందంతో అదరగొట్టేసింది. నాజూకైన అందంతో నాగిని టీవీ సిరీస్ లో మౌనీరాయ్ అలరించింది. అలాగే సినిమాల్లో కూడా ఈ భామ నటించింది. కేజీఎఫ్ హిందీ వర్షన్ చిత్రంలో మౌనీరాయ్ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. (Photo Credit : Instagram)