Pragya Jaiswal : కళ్ళు చెదిరె అందాలతో బికినీలో బాలయ్య బామ ప్రగ్యా జైస్వాల్..
Pragya Jaiswal wiki
Year | Title | Role(s) | Language | Notes | |
---|---|---|---|---|---|
2014 | Virattu | Mavi | Tamil | Tamil debut | |
Dega | Telugu | Telugu debut | |||
Titoo MBA | Gulshan | Hindi | Hindi debut | ||
2015 | Mirchi Lanti Kurradu | Vasundara | Telugu | ||
Kanche | Sita Devi | Telugu | |||
2017 | Om Namo Venkatesaya | Bhavani | Telugu | ||
Gunturodu | Amrutha | Telugu | |||
Nakshatram | Kiran Reddy IPS | Telugu | |||
Jaya Janaki Nayaka | Falguni | Telugu | Extended cameo | ||
2018 | Achari America Yatra | Renuka | Telugu | ||
2021 | Akhanda | Saranya Bachupally IAS | Telugu | ||
2022 | Son of India | Telugu |
Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్😍.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు.
😨😨😨😨😨😨
Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ప్రగ్యా జైశ్వాల్ బాలయ్య అఖండలో హీరోయిన్గా నటించింది. Photo: Instagram
అఖండ విషయానికి వస్తే. నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ కాంబినేషన్లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. Photo : Instagram
ఈ సినిమా అన్ని అంచనాలను అందుకుని బాలయ్యకు మంచి విజయాన్ని అందించింది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన ప్రగ్యాకు కూడా మంచి విజయం దక్కింది. దీంతో తెగ ఎంజాయ్ చేస్తోంది భామ. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. Photo : Instagram
Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం ప్రగ్యా జైశ్వాల్ బాలయ్య అఖండలో హీరోయిన్గా నటిస్తోంది. Photo: Instagram
అఖండ విషయానికి వస్తే. నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ కాంబినేషన్లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. Photo : Instagram
అందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు. ఈ పాట యూట్యూబ్ లో వైరల్ గా మారింది. 'అడిగా అడిగా' అనే పాట విడుదల చేయగా ఈ పాటకు కళ్యాణ చక్రవర్తి లిరిక్స్ అందించాడు. ఇక ఎస్పీ చరణ్, ఎం ఎల్ శృతి ఈ పాటను పాడి వినిపించారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ పాట నందమూరి అభిమానులను బాగా ఆకట్టుకుంది. Photo : Instagram
ఇక ‘సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్ అఖండ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక మరోవైపు థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం. Photo : Instagram
అంతేకాదు ఈ అఖండ సినిమా బాలయ్య లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చెయ్యనున్నట్టుగా సమాచారం. ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. అఖండ షూటింగ్ పూర్తి అవ్వడంతో ఇక బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టనున్నారు.. Photo : Instagram
Pragya Jaiswal : అందులో భాగంగా బాలయ్య క్రాక్ డైరక్టర్ గోపీచంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. Photo : Instagram
Pragya Jaiswal : గోపిచంద్ గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత సంక్రాంతికి రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ బాగా ఆకట్టుకుంది. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం... Photo : Instagram
Pragya Jaiswal : గోపిచంద్ గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత సంక్రాంతికి రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ బాగా ఆకట్టుకుంది. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం... Photo : Instagram
Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం ప్రగ్యా జైశ్వాల్ బాలయ్య అఖండలో హీరోయిన్గా నటిస్తోంది. Photo: Instagram
Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ప్రగ్యా జైశ్వాల్ బాలయ్య అఖండలో హీరోయిన్గా నటించింది. Photo: Instagram
అఖండ విషయానికి వస్తే. నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ కాంబినేషన్లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. Photo : Instagram
Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ప్రగ్యా జైశ్వాల్ బాలయ్య అఖండలో హీరోయిన్గా నటించింది. Photo: Instagram
అఖండ విషయానికి వస్తే. నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ కాంబినేషన్లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. Photo : Instagram
Pragya Jaiswal wiki?
how uch she earns?
what is her remuneration,
how many movies she completed