Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Eesha Rebba : "Most Eligible Bachelor - Eesha Rebba" Latest Black saree viral pics. HOT LOOKS KILLS YOU -ఈషా రెబ్బా?

 Eesha Rebba Latest Black saree viral pics. మొన్నటి వరకు చిట్టి పొట్టి డ్రసుల్లో దర్శనమిచ్చి గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పు బ్లాక్ సారీలో కూడా అందాలను ప్రదర్శిస్తూ హాట్ టాపిక్‌గా మారారు.  తెలుగు నటి ఈషా రెబ్బా ఈ మధ్య కాలంలో తన అందాలతో మైమరిపిస్తోంది. ఈ అమ్మడి అందానికి కుర్రాడు మైమరిచిపోయాడు. 

ఈషా రెబ్బా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. ఇషారెబ్బా ఇప్పటికే 'పిట్ట కథలు', 'త్రీ రోజెస్' వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది.  చాలా కాలంగా తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది ఈ బ్యూటీ. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా యమా సందడి చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈషా రెబ్బా కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ఇషా బిజీ అందాలతో బిజీగా ఉంది.

1 /6

మొన్నటి వరకు చిట్టి పొట్టి డ్రసుల్లో దర్శనమిచ్చి గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పు బ్లాక్ సారీలో కూడా అందాలను ప్రదర్శిస్తూ హాట్ టాపిక్‌గా మారారు. తాజా ఫోటోలలో ఆమె తెలుగుతనం ఉట్టిపడేలా ఉన్నారు.   బ్లాక్ టైట్ డ్రెస్‌లో ఈషా అద్భుతంగా కనిపిస్తోంది. అంతేకాదు ఈ అమ్మడి అందానికి కుర్రాడు మైమరిచిపోతున్నాడు. క్యూట్‌నెస్‌కి పిచ్చెక్కిపోతోంది. అయితే ఈషా అందాల ప్రదర్శన ఇప్పుడిప్పుడే కొలిక్కి వచ్చిందంటూ క్యూట్ కామెంట్స్ వస్తున్నాయి. ఇషా రెబ్బా నటిగా పరిచయం కాకముందే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. పర్ఫెక్ట్ ఫిగర్ తో అక్కడ అందరినీ మాయ చేసిన ఈ భామ.. యమ ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘అంతకుముందు ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

2 /6

'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'అ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రహ్మణ్యపురం', 'రాగాల 24 గంటలు' వంటి పలు చిత్రాల్లో కథానాయికగా నటించింది. అయితే ఆమె చేసిన సినిమాల్లో రెండు మూడు సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఈషా రెబ్బా చాలా కాలంగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి పాత్రనైనా చేయగల సత్తా ఉన్నా.. గ్లామర్ షో చేసే ధైర్యం ఉన్నా ఈ అమ్మడు పెద్దగా ప్రాజెక్ట్స్ అందుకోవడం లేదు.

Eesha Rebba Black bikini


హీరోయిన్‌గా పరిచయమైనప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న ఈషా రెబ్బా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో త‌న కెరీర్, వ్య‌క్తిగ‌త జీవిత అనుభ‌వాల‌ను అభిమానుల‌తో పంచుకుంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటోంది.

ఈ మధ్య కాలంలో ఈషా రెబ్బా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. తన లేటెస్ట్ హాట్ ఫొటోస్‌తో కుర్రకారుకు ఊపిరాడనీయకుండా చేస్తున్నారు.   

3 /6

ఆ తర్వాత సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అందాల తార ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. వరుస ఆఫర్లు అందుకుంటూ యమ పాపులర్ అవుతోంది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఇషా ఇప్పుడు నిజమైన తెలుగు అమ్మాయిలా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అయితే ఆ ఫోటోల్లో ఇషా చాలా క్యూట్ గా ఉంది. హాట్ హాట్ నడుము అందాలను చూపిస్తూ.. కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. 


Eesha Rebba Black bikini

Eesha Rebba Black bikini


అచ్చమైన తెలుగు అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. అయితే ప్రస్తుతం ఆమె తమిళ హర్రర్ చిత్రం అయిన ఆయిరమ్ జెన్మంగల్ అనే మలయాళంలో ఒట్టు అనే చిత్రంలో నటిస్తోంది. తమిళంలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఎంతో కష్టపడి ఎదగాలనుకుంటున్న ఈ భామకు సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు తప్ప హీరోయిన్ గా రాలేదు. అయినా తనకి నచ్చిన పాత్రల్లో ఫీలింగ్ లేకుండా చేస్తూనే ఉంది

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో ఈషా రెబ్బా ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. అయితే అవన్నీ సైడ్ క్యారెక్టర్లు. హీరోయిన్‌గా ఓ మంచి సినిమా కోసం తెలుగు అందం ఎదురు చూస్తున్నారు.   

4 /6

అందంతో పాటు అభినయం ఉన్న ఈషా రెబ్బాకు సరైన సినిమా అవకాశాలు రాలేదనే చెప్పాలి. దాంతో సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ మీద ఫోకస్ పెట్టారు. తెలుగు ఓటీటీలో ఆమధ్య వచ్చిన 'పిట్ట కథలు'తో బాగానే ఆకట్టుకున్నారు.   

5 /6

ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి. 'అరవింద సమేత వీరరాఘవ'లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసి మెప్పించారు. బ్రాండ్ బాబులో హీరోయిన్‌గా ఆకట్టుకున్నారు.  

6 /6

తెలుగు భామ ఈషా రెబ్బా 'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. బందిపోటు, అమీతుమీ లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టారు.