Jr NTR Nannaku Prematho title song lyrics in English and telugu : Nannku prematho a best song for the year in 2016. A awesome heart touching song by dsp towords his father satya murty garu. this is really the best song from tollywood telugu industry to telugu audience. This song is ankitham for all the fathers who loved their sons soo much. Recently the movie Nannku prematho crossed 50cr.
Nannaku prematho a hear touching title song lyrics in English
![]() |
| Jr NTR Nannaku Prematho title song lyrics in English and telugu |
Nanna...
Nanneppudu ventade emoshan!
Navvulekunda nanna mohaṁ ela untundo..
Nakippativaraku teliyadu..
E kastamedurochina.. Kannillu edirinnchina anandam ane uyyalalo nanu pennchina nannaku premato..
Nannaku premato.. Nannaku premato ankitam na prati kshanam nenedarilo vellina ee adduu nannapina ni
venta nenunnanani nanu nadipinncina nannaku premato.. Nannaku premato.. Nannaku premato ankitam na
prati kshanaṁ ee tappu ne chesina tappataḍugule vesina oo chinni cirunavvutone nanu manninnchina nannaku
premato.. Nannaku premato.. Nannaku premato ankitam na prati kshanaṁ ee oosu ne cheppina ee paṭa ne paḍina
bhale undi maḷḷi paḍara ani murisipoyina nannaku premato.. Nannaku premato.. Nannaku premato
ankitam nā prati kshanaṁ ii andamaina raṅgula lokana oke janmalo vanda janmalaku premandinnchina nannaku
premato.. Nannaku premato.. Nannaku premato vandanaṁ i paṭato.. i paṭato.. i paṭato.
Nannaku prematho a hear touching title song lyrics in telugu
The golden words of Nannku prematho title song by dsp
Nannku prematho title song which made very one to cry
Nannku prematho title song made all to think about his fathers
DSP nannaku prematho movie tile song English words
DSP Nannku prematho film title song Telugu padalu
నాన్న ...
నన్నెప్పుడు వెంటాడే ఎమోషన్ !
నవ్వులేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో ..
నకిప్పతివరకు తెలియదు..
ఏ కష్టమెదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం..
నేనేదారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ
వెంట నేనున్నానని నను నడిపించిన
నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం ...
ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం ...
ఏ ఊసు నే చెప్పిన ఏ పాట నే పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో.. ఈ పాటతో.. ఈ పాటతో.
